ఛత్తీస్గఢ్ రాష్ట్రం కోయిలీబేడా-సులంగీ అటవీ
ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరను ఆదివారం భద్రతా
బలగాలు నిర్వీర్యం చేశాయి. కోయిలీబేడా-సులంగీ అటవీ ప్రాంతంలో భద్రతా
బలగాలను లక్ష్యంగా చేసుకొని అంతమొందించేందుకు మావోయిస్టులు
దాదాపు 2కిలోల మందుపాతరను టిఫిన్ పెట్టి భూమిలో అమర్చారు.గాలింపు చర్యల సమయంలో భద్రతా బలగాలు మందు పాతరను గుర్తించి బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సాయంతో వెలికితీసి నిర్వీర్యం చేశారు. ఈ ఘట
నతో భద్రతా బలగాలకు ప్రాణాపాయం తప్పింది.
[zombify_post]
