ఉచిత వైద్య శిబిరం
ఇచ్ఛాపురం లోని జెసిఐ స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో మండలంలోని ఈదుపురంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వారోత్సవాలలో భాగంగా ఈ నెల 9వ తేదీ నుంచి 15 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. అందులో భాగంగా మండలంలో ఈదుపురం గ్రామంలో గర్భిణులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. జెసిఐ సభ్యులు డాక్టర్ సంతోష్. గర్భిణులకు రక్త, బిపి పరీక్షలు చేసి ఉచితంగా మందులు, పండ్లు పంపిణీ చేశారు.
[zombify_post]

