in ,

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన”*

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

సేవా భారత వారి సౌజన్యంతో ఆదివారం పెద్ద గణగళ్ళవానిపేట గ్రామం శ్రీ అభయ ఆంజనేయ దేవాలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా డాక్టర్ ప్రభు బీపీ, షుగర్, చర్మవ్యాధులు, వంటి పరీక్షలు ఉచితంగా చేశారు. కళ్ళు సమస్యలు కొన్ని రోజులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హరే రామ భజన బృందం, గ్రామ సర్పంచ్ బర్రి రాము, మత్స్యకార సంక్షేమ సమితి కార్యదర్శి జలుమూరు సత్యం, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నిరసన దీక్ష

ఈరోజు, రేపు, ఉరుములు, ఈరోజు, రేపు, ఉరుములు, మెరుపులతో కొన్ని చోట్ల భారీ వర్షాలు కొన్నిచోట్ల మోస్తారు వర్షాలు. కొన్ని చోట్ల భారీ వర్షాలు కొన్నిచోట్ల మోస్తారు వర్షాలు.