తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. స్కిల్ డెలప్మెంట్ స్కామ్ కేసులో పార్టీ అధినేత చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించడంతో రేపు ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది.
రేపు ఏపీ బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను అధిష్టానం ఆదేశించింది.
[zombify_post]

