in ,

బీజేపీలో చేరనున్న చీకోటి ప్రవీణ్?*”

బీజేపీలో చేరనున్న చీకోటి ప్రవీణ్?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో అభియోగాలు ఎదుర్కొన్న చీకోటి ప్రవీణ్ త్వరలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని పార్టీ ఆఫీసులో భారీగా అనుచరులతో కలిసి బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనికి ఈ నెల 12న ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

చాకలి ఐలమ్మ… తెలంగాణ తొలి విజయకేతనం

చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో సీఐడీ*”