భద్రాచలం నియోజకవర్గం,చర్ల మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు దేవరపల్లి గ్రామంలో బూతు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. చర్ల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు సోయం రాజారావు, పోలిన లంకరాజు, మరియు ప్రచార కార్యదర్శి కోటేరు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు అయినవోలు పవన్, గార్ల ఆధ్వర్యంలో ఈ కమిటీని ఎన్నుకున్నారు. జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఆలం ఈశ్వర్, యూత్ నాయకులు బోళ్ళ వినోద్, సిద్ది సంతోష్, మేడి నరసింహారావు, సిద్ది కిరణ్, నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
[zombify_post]


