in ,

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతన పర్యవేక్షణ ఇంజనీర్ కార్యాలయం ప్రారంభించిన – మంత్రి కొప్పుల

నూతన పర్యవేక్షణ ఇంజనీర్ కార్యాలయంను ప్రారంభించిన – మంత్రి కొప్పుల

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతన పర్యవేక్షణ ఇంజనీర్ కార్యాలయాన్ని, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్  రఘువీర్సింగ్  తో కలిసి కార్యాలయాన్ని  ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, అనంతరం నూతన కార్యాలయంలో కాలేజీ జయంతి పురస్కరించుకొని వారికి ఘన నివాళులు అర్పించు పర్యవేక్షణ ఇంజనీర్ అధికారిగా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న కనుక రత్నమును మంత్రి కొప్పుల శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

[zombify_post]

Report

What do you think?

Written by SATTAIAH GUNDETI

బైక్ ర్యాలీకి పిలుపునిచ్చిన నిర్మల్ హిందూ శాఖ…

ఎల్ ఐ ఎఫ్ టి బ్రోచర్ ఆవిష్కరణ