సచివాలయ కన్వీనర్లు, గృహసారధులుకు ఉచిత బీమా సౌకర్యం
సచివాలయ కన్వీనర్లు, గృహసారధులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉచిత బీమా సౌకర్యం కల్పించడం జరిగిందనీ మండల కన్వీనర్ కె. శివరామకృష్ణ ప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఆధార్ కార్డ్ జిరాక్స్, నామినీ వివరాలు, చిరునామా వివరాలును అందివ్వాలని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన కోరారు.జగనన్న ప్రభుత్వంలో 90% అమలు చేశామని చెప్పుకొచ్చారు
[zombify_post]

