నర్సీపట్నంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నీ హౌస్ అరెస్టు చేశారు. అయ్యన్నపాత్రుడు గారి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ నేపథ్యంలో పట్నంలో టిడిపి కార్యకర్తలు ఏ ఆందోళన చేపట్టకుండా పోలీసులు భారకేడులు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. టౌన్ సీఐ రూరల్ సిఏ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు
[zombify_post]


