ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ యువగళం క్యాంప్ సైట్ వద్ద బయటకి వెళ్ళడానికి అనుమతి లేదంటూ నారా లోకేష్ నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించిన పోలీసులు.
నోటీసులు తిరస్కరించిన లోకేష్. కొడుకుగా చంద్రబాబు దగ్గర కు వెళ్లేందుకు నాకు హక్కు ఉంది. ఏ చట్టం ప్రకారం నన్ను ఆపుతున్నారు అంటూ ప్రశ్నించిన లోకేష్.
[zombify_post]


