in

బీజేపీ కోనసీమ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన యాళ్ల దొరబాబు

డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన యాళ్ల దొరబాబు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన బీజీపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.

రాష్ట్రంలో 26 జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించిన బీజీపీ రాష్ట్ర అధ్యక్షురాలు…

యాళ్ల దొరబాబు స్వగ్రామం అల్లవరం మండలం బెండమూర్లంక.బెండమూర్లంక గ్రామ సర్పంచ్ గా ప్రారంభమైన రాజకీయ ప్రస్థానం అల్లవరం జడ్పీటీసీ గా, జిల్లా  పశు గణాభివృద్ధి చైర్మన్ గాను, రాష్ట్రపశు గణాభివృద్ధి చైర్మన్ గాను పనిచేసిన దొరబాబు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో పనిచేసిన దొరబాబు కు నూతనంగా ఏర్పడిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా బాధ్యతలు అప్పగించిన అధిష్టాన.

[zombify_post]

Report

What do you think?

Written by Aruntez

మోదమ్మను దర్శించుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్

ధర్మారం మండలంలో పర్యటించిన మంత్రి కొప్పుల