in ,

అల్లూరి జిల్లా లో విషాదం: పాఠాలు బోధిస్తూ ఉపాధ్యాయుడు మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. మండలంలోని చీడిపుట్టు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్ శుక్రవారం యథావిధిగా విధులకు హాజరయ్యారు. విద్యార్థులకు పాఠాలు బోధిస్తుండగా ఒక్కసారిగా గుండె పోటు వచ్చింది. దీంతో విద్యార్థులు ఈ విషయాన్ని గ్రామస్థులు తెలిపారు. దీంతో హుటాహుటిన పాఠశాలకు చేరుకునచన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు శంకర్ ను పరిశీలించగా అప్పటికే మృతి చెందారు. ఎప్పుడు కలివిడిగా ఉండే ఉపాధ్యాయడు ఇలా పాఠశాల లో మృతి చెందడం బాధాకరమని స్థానికులు కన్నీరు మున్నీరుగా అయ్యారు.

[zombify_post]

Report

What do you think?

ఫిష్ ఆంధ్రా ఔట్లెట్స్ ను ప్రోత్సహిస్తూన్నాం

అర్హులందరికీ 100 శాతం సంక్షేమం : హోంమంత్రి డా తానేటి వనిత