in , , ,

సమాజానికి జీవరత్నం లాంటి వ్యక్తులు చాలా అవసరం : ఎంపీ కేశినేని నాని

టిడిపి పార్టీకి,సమాజానికి ప్రముఖ న్యాయవాది కన్నేకంటి జీవరత్నం లాంటి వ్యక్తులు చాలా అవసరం : ఎంపీ కేశినేని నాని

నందిగామ నియోజకవర్గ పరిధిలో కన్నెకంటి జీవరత్నం లీగల్ గా ప్రజా చేసిన వ్యక్తిగా ప్రజలకు అందుబాటులో ఉండి పనులు చేసి పెట్టారు అని తెలిపారు.
ఎన్నో సంవత్సరాలు టిడిపిలో పనిచేసిన ఇప్పటివరకు చంద్రబాబు నాయుడుకి తెలియకపోవడం పార్టీలో కొంతమంది ఆయన్ని కావాలని వెనుకంజు వేయడం జరిగిందని తెలిపారు.
కొంత కాలం క్రితం నిమ్మకూరు వచ్చిన చంద్రబాబు నాయుడు దగ్గరకు తీసుకొని వెళ్లి పరిచయం చేశానని నందిగామ నియోజకవర్గంలో టిడిపిలో కష్టపడి పనిచేశారని కేశినేని నాని తెలిపారు.

రానున్న రోజుల్లో టిడిపికి కన్నేకంటి జీవరత్నం లాంటి వ్యక్తి చాలా అవసరమని తెలిపారు.

Report

What do you think?

Written by Khuddus

From Nadigama Assembly

వివేకా హత్యకేసు నిందితుడు సునీల్ యాదవ్‌కు మధ్యంతర బెయిల్‌

నూతన గృహప్రవేశానికి హాజరైన శ్రీ రామారావు పాటిల్..