సెప్టెంబర్ 11 నుండి స్కూల్ గేమ్స్ నిర్వహణ
సెప్టెంబర్ 11 నుండి ఎస్‌కోట మండలంలో గల ప్రభుత్వ హైస్కూలల్లో స్కూల్ గేమ్స్ నిర్వహించనున్నట్లు ఎంఈఓ నరసింహారావు శుక్రవారం తెలిపారు. ఇందుకు సంబంధించి ఎస్. కోట ఎంఈఓ కార్యాలయంలో క్రీడా కోఆర్డినేటర్ డాక్టర్ పొట్నూరు శ్రీరాములు ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 11న ఎస్‌కోట ప్రభుత్వ హైస్కూల్లో అండర్ 14, 12న ధర్మవరం హైస్కూల్లో అండర్ 17 విభాగంలో స్కూల్ గేమ్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
[zombify_post]

