in ,

ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య సేవలు

జామిలో ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య సేవలు

జామి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు సామ్రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం జామి సచివాలయం పరిధిలో ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంకు వచ్చిన రోగులకు ఆమె ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని, నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే*

సారధి తీరు అనైతికం. కాసరం రమేష్