in ,

ఘనంగా బిఆర్ఎస్ కౌన్సిలర్ జన్మదిన వేడుకలు

నిర్మల్ కౌన్సిలర్ నేరెళ్ళ వేణు అన్న గారి జన్మ దినం సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు కేక్ కోసి, శాలువాతో సత్కరించడం జరిగింది….. ఈ కార్యక్రమంలో నిర్మల్ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మారుగొండ రాము గారు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి గారు  వ్యవసాయ కమిటీ చైర్మన్ ధర్మాజీ రాజేందర్ గారు మరియు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

[zombify_post]

Report

What do you think?

Written by Srikanth

మొక్కజొన్న పంటను వేసి ..పూర్తిగా నష్ట పోయిన పోయిన రైతన్నలు..

*చిరు వ్యాపారుల‌కు గొడుగులు పంపిణీ చేసిన మంత్రి ఐకె రెడ్డి*