దళిత బంధు పథకం అమలు చేయాలని వినతి…
సోన్ మండల కేంద్రంలో మాల మాదిగ కుటుంబలకు దళిత బంధు పథకం అమలు చేయాలని కోరుతూ మండల తాహాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు గ్రామంలో 102 కుటుంబాలకు గాను 12 మంది లబ్ధిదారులను మాత్రమే ఈ పథకానికి ఎంపిక చేశారని మిగతా వారిని విస్మరించడం సరికాదని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం హామీ మేరకు అన్ని కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపచేయాలని గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేశారు.
[zombify_post]


