in

శ్రీవారి భక్తుల భద్రతలో రాజీపడం..

తిరుమల:ఇప్పటి వరకు ఐదు చిరుతలను బంధించాం..ఆపరేషన్ చిరుత నిరంతరాయంగా కొనసాగుతుంది..300 మంది అటవీశాఖ సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తున్నారు..భక్తులకు భరోసా కల్పించడానికే ఊతకర్రలను పంపిణీ చేస్తున్నాం.మా పై విమర్శలు చేసినా భక్తుల భద్రతపై రాజీపడం-టీటీడీ చైర్మన్‌ కరుణాకర్‌రెడ్డి

[zombify_post]

Report

What do you think?

Written by Allagadda CM news

జాబిల్లిపైకి దూసుకెళ్లిన జపాన్‌ ‘స్లిమ్‌’.. ల్యాండింగ్‌ ఎప్పుడంటే..?

జకార్తా టూర్‌లో ప్రధాని మోదీ..