in ,

ఎన్నికల సమయంలో చెక్ పోస్ట్ లు కీలక పాత్రను పోషిస్తాయి.

ఎన్నికల సమయంలో చెక్ పోస్ట్ లు కీలక పాత్రను పోషిస్తాయి అని అదిలాబాద్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి, ఐపిఎస్. మరియు సమాచార వ్యవస్థను మరింత పటిష్టం చెయ్యాలి – ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్,ఐపిఎస్. ముందస్తుగా ఎన్నికల సమయంలో జిల్లాల పోలీసు అధికారుల మధ్య సఖ్యత పెంచేలా అంతః జిల్లా పోలీస్ అధికారుల  సమావేశం ఏర్పాటు. ఆదిలాబాద్,నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ ఉన్నతధికారులు, బోర్డర్ పోలీస్ స్టేషన్ అధికారుల తో ఈ రోజు ఉట్నూర్ కేబి కాంప్లెక్స్ నందు సమీక్షా సమావేశం జరిగింది.

[zombify_post]

Report

What do you think?

Written by Srikanth

కదం తొక్కిన సత్తుపల్లి బాలికల ప్రభుత్వ కళాశాల విద్యార్థులు

ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినందుకు బిజెపిపై ఒత్తిడి తేవాలి