ఆళ్లగడ్డ:-కోట కందుకూరు గ్రామంలో రోడ్లు,మురికి కాలువలు లేక వర్షపు నీరు,మురికి నీరు మరియు మట్టితో పేరుకుపోయిన బురద ఉండడంతో ఆ కాలనీ మొత్తం మురికివాడల తయారయ్యి రాకపోకలు జరపడానికి ప్రజలు మరియు వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కాలనీలో రోడ్లు మరియు మురికి కాలువలు లేకపోవడం వల్ల కాలనీ అపరిశుభ్రంగా తయారయ్యి ప్రజలు డెంగ్యూ , మలేరియా, టైఫాయిడ్ , వ్యాధుల పాలవుతున్నారు.కావున ఈ సమస్యపై వెంటనే స్పందించి నూతన సిమెంటు రోడ్లు , మరియు మురికి కాలువలు నిర్మించవలసిందిగా కోరుతున్న SDPI పార్టీ
[zombify_post]


