రైతులకు తోటపల్లి నీళ్లు ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం వైసిపి
ప్రభుత్వం అని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సి హెచ్ మహేశ్వరం రావు అన్నారు. మంగళవారం గుర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రైతులకు సాగునీరు తోటపల్లి కాలువ పూర్తి చేయలేదు అన్నారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సన్యాసినాయుడు కిరణ్ కుమార్ కిలారి సూర్యనారాయణ రాము నాయుడు పాల్గొన్నారు
[zombify_post]

