in ,

రామనారాయణంలో కృష్ణాష్టమి వేడుకలు

రామనారాయణంలో కృష్ణాష్టమి వేడుకల.

ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం విజయనగరం శ్రీ రామనారాయణం. పుణ్యక్షేత్రంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నామని ఎన్ సి ఎస్ ట్రస్ట్ సభ్యులు నారాయణం శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు సాయంత్రం ఐదు గంటలకు కూచిపూడి నృత్య ప్రదర్శన, పద్మశ్రీ డా. చింతా రవిబాలక్రిష్ణ శిష్య బృంధం వారిచే కృష్ణంవందే జగద్గురుం నృత్యరూపకం ప్రదర్శించబడుతుందని పేర్కొన్నారు.భక్తులకే అనంతరం తీర్థప్రసాదాలు అందజేస్తారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ లో టీచర్స్ డే వేడుకలు

తెలంగాణ గవర్నర్‌గా సూపర్ స్టార్ రజినీకాంత్‌?