యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ కార్యాలయంలో గురుపూజోత్సవం కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులకు అవార్డు అందజేసిన ప్రభుత్వ విప్ మరియు ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు, ఇట్టి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట రెడ్డి గారు మరియు జిల్లా విద్యాశాఖ అధికారి మరియు అధికారులు పాల్గొన్నారు
[zombify_post]


