in ,

తొలగించిన ఓట్లు పరిశీలించిన కలెక్టర్

తొలగించిన ఓట్లు పరిశీలించిన కలెక్టర 

  సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం దుగ్గేరులో తొలగించిన ఓట్లను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ .మంగళ వారం పరిశీలించారు. దుగ్గేరులో పది ఓట్లు తొలగించినట్లు అధికారులు తెలియజేయడంతో స్వయంగా పరిశీలన చేశారు. గ్రామంలో పది ఇళ్లకు స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మరణించినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించడంతో వారికి మరణ ధృవ పత్రాలు జారీ చేయాలని తహశీల్దార్ ను ఆదేశించారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

వ్యక్తిత్వాన్ని వికశింపజేయాలి

యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ లో టీచర్స్ డే వేడుకలు