in ,

వ్యక్తిత్వాన్ని వికశింపజేయాలి

విద్యార్థుల వ్యక్తిత్వాన్ని వికశింపజేయాలి;

విద్యార్థుల్లో వ్యక్తిత్వాన్ని వికశింపజేయడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆమె స్పష్టం చేశారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో గురుపూజోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని 71 మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.విద్యార్థులకి బహుమతులు అందజేశారు

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

ఆదిత్య ఎల్-1 కక్ష్య పెంపు రెండోసారీ విజయవంతం

తొలగించిన ఓట్లు పరిశీలించిన కలెక్టర్