in ,

నా మట్టి నా దేశం కార్యక్రమం.

నా మట్టి నా దేశం కార్యక్రమంలో భాగంగా ఈరోజునర్సాపూర్ మండలంల్లోని టెంబర్ని గ్రామంలో ఇంటింటికి  తిరిగి మట్టి సేకరించడం జరిగింది ఈ కార్యక్రమంను ఉద్దేశించి బిజెపి ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య గారు  మాట్లాడుతూ దేశం కోసం అసువులు బాసినటువంటి అమరులైనటువంటి సైనికుల ను స్మరించుకుంటూ దేశంలోని అన్ని గ్రామాలలో మట్టిని సేకరించి, ఢిల్లీ లోని ఇండియా గేట్ వద్ద అమృత వాటికలో  7500 మొక్కలు నాటడం జరుగుతుంది దీని ఆధారంగా ప్రతి గ్రామంలో మట్టిని సేకరించడం వలన యువకులలో మహిళలలో దేశభక్తిని నింపడమే ధ్యేయంగా పనిచేయాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు టాకుర్ అర్జున్ సింగ్, జిల్లా అధికార ప్రతినిధి బర్కుంట నరేందర్,  నాయకులు ఏలేటి శ్రీకాంత్ రెడ్డి, ప్రసాద్ గౌడ్, మారెడ్డి నర్సయ్య, శ్రీనివాస్ గౌడ్, నరేశ్ గౌడ్, రచ్చ మల్లేష్, నరేశ్, రాజు, సంతోష్,యువకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

[zombify_post]

Report

What do you think?

Written by Sathish

జగన్ పాలనకు దేశమంతటా ప్రశంసలు- ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో పైరవీలకే ప్రాధాన్యం