in ,

ఘనంగా మజ్జి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు

మెరకముడిదాం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, విజయనగరం వారి ఆధ్వర్యంలో 100మందికి పైగా అభిమానులు రక్తదానం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపారు. కార్యక్రమంలో శిరువూరు వెంకటరమణ రాజు, కోట్ల విశ్వేశ్వరరావు, తాడ్డి వేణుగోపాలరావు, కె. శివరామకృష్ణ ప్రసాద్, అభిమానులు పాల్గొన్నారు.శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానంలో ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు చిన్నశ్రీను, ఆయన కుటుంబ సభ్యులు పేరుమీద ప్రత్యేక పూజలు నిర్వహించారు.నిరుపేదలకు బహుమతులు అందజేశారు

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

అభివృద్ధికై ప్రభుత్వం కృషి… దాస్యం వినయ్ భాస్కర్

పక్కా స్కెచ్ కోటి 40. లక్షలు దోపిడి