in , , ,

ఏడు చోట్ల మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

ktr

[ad_1]

ఏడు చోట్ల బ్రిడ్జి నిర్మాణ పనులకు ఇవ్వాల  మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు,దుర్గం చెరువులో రెండు చోట్ల హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌లను సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభిస్తారు. మూసారాంబాగ్‌ హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులకూ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే నెక్లెస్‌రోడ్‌లో సుమారు 26 కోట్లతో పది ఎకరాల్లో అత్యద్భుతంగా నిర్మించిన లేక్‌ ఫ్రంట్‌ పార్కును ఈ నెల 26న మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.

[ad_2]

Report

What do you think?

Written by Naga

చంద్రబాబు పిటిషన్లపై సుప్రీం కోర్టులో నేడు విచారణ ..

Nursing Assignment Help Online by Experts @50% OFF