గజపతినగరం పంచాయతీ ఎం వెంకటాపురం గ్రామంలో గల శ్రీకృష్ణ మందిరంలో బుధవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞానవేదిక ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ భగవానునికి పూజా కార్యక్రమం జరిపారు. అలాగే భగవద్గీత శ్లోకాల పఠనంతో వేడుకలు ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
[zombify_post]


