in , ,

గవర్నర్ తమిళి సైసంచలన నిర్ణయం… –

[ad_1]

తెలంగాణ గవర్నర్ తమిళి సై. దాసోజు శ్రవన్ , కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫారసులను తిరస్కరించింది.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు ఎమ్మెల్సీలు సంగారెడ్డి జిల్లాకు చెందిన సత్యానారాయణ కుర్రా సత్యానారయణ జనతా పార్టీ, బీజేపీ పార్టీలో పని చేశారు. 2018 వరకు బీజేపీలోనే ఉన్న సత్యనారాయణ బీఆర్ఎస్ లో చేరాడు.
దాసోజు శ్రవణ్  ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరాడు. ప్రభుత్వం గవర్నర్ కోటా కింద వీరిని ప్రతిపాదనలు పంపింది. అయితే ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన గవర్నర్ తమిళి సై తిరస్కరించింది.

[ad_2]

Report

What do you think?

Written by Naga

తాగునీరు రావడం లేదని ధర్నా

ktr

40 వేల ఇళ్లు పంపిణీ: మంత్రి కేటీఆర్‌