in ,

తుమ్మలను కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే

భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య సోమవారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మార్యదపుర్వకంగా కలిశారు.తుమ్మలని కలవడానికి బారి కాన్వాయ్లతో వెళ్లిన భద్రాచలం ఎమ్మెల్యే  మాజీ మంత్రి వర్యులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో అటు తుమ్మల అనుచరులు, ఇటు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు 

[zombify_post]

Report

What do you think?

Written by Vinod

భద్రాచలం నియోజకవర్గం

టెక్కలి శాఖా గ్రంథాలయం సందర్శించిన తహసీల్దార్#*

విద్యా సంస్థల బంద్#