in ,

చంద్రబాబుఅక్రమ అరెస్టును నిరసిస్తూ.. టిడిపి శ్రేణులు

డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ టి డి పి ఉపాధ్యక్షుడు కొత్తపేట టిడిపి ఇన్‌చార్జ్ బండారు సత్యానందరావు కొత్తపేటలో పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం వద్ద టెంటు వేసి టిడిపి శ్రేణులు కార్యకర్తలతో కలిసి నల్లబ్యాడ్జీలను ధరించి శాంతియుతంగా నిరసన తెలిపారు రావులపాలెం సి.ఐ. తన బృందంతో వచ్చి నిరసనలకు అనుమతి లేదని నిరసన విరమించాలని కోరారు.టిడిపి అధ్యక్షుడిని అరెస్టు చేస్తే కార్యకర్తలుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మమ్ములను విరమించమనటం తగదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.దీంతో చేసేదేమీ లేక పోలీసులు అరెస్టు చేసి కొత్తపేట పోలీసు స్టేషన్ కు తరలించారు.కొంతసేపు స్టేషన్ బయట తన కార్యకర్తలతో సత్యానందరావు బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం రెండు గంటల తర్వాత వారిని విడుదల చేశారు. నిరసన స్థలాన్ని ఖాళీ చేసారు

[zombify_post]

Report

What do you think?

Written by Kiran

కోరుట్ల ప్రభుత్వ మైనార్టీ బాలుర స్కూల్ లో దారుణం..

చంద్రబాబు రాజీనామా చేయాలి: విశాఖ మేయర్ గొలగాని