in

గోశాలకు పశుదాణ అందించిన దంపతులు

గోశాలకు పశుదాణ అందించిన దంపతులు 

ధర్మారం మండల కేంద్రంలోని హరిహరసుత అయ్యప్ప స్వామి దేవాలయం, ట్రస్ట్ గోశాలకు వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామం నుండి రాపాక తేజస్విని -మహేందర్ యాదవ్ దంపతులు 50 కిలోల పశుదాణ గోశాలకు అందజేశారు. ఈ సందర్బంగా ఆలయ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ తాటిపెళ్లి ఈశ్వర్, దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.

[zombify_post]

Report

What do you think?

Written by SATTAIAH GUNDETI

నియోజకవర్గస్థాయి పార్టీ రాజకీయ ప్రతినిధుల మీటింగ్

ఎక్కిన బస్సే.. ప్రాణాలు తీసింది