*నారాయణ డీజిఎం కి పిడిఎస్ఓ (PDSO )విద్యార్థుల సెగ*
*ఫీజుల చట్టం ప్రకారం ఫీజులు తీసుకోవాలని అడిగితే పక్క దారిలో పరారైన డీజిఎం*
ఆదోని పట్టణంలోని ఏటి మీ అమ్మ డబ్బులు ఇంతవరకు స్థానిక పిడిఎస్ఓ ఆధ్వర్యంలో కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు లే* *కట్టించుకోవాలని నారాయణ జూనియర్ కళాశాల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు, అదే రోజు అక్కడికి* *వచ్చినటువంటి నారాయణ విద్యాసంస్థల DGM గోవర్ధన్ రెడ్డితో*
పిడిఎస్ఓ బృందం వాగ్దానికి దిగారు.ఈ కార్యక్రమం సందర్భంగా జిల్లా కార్యదర్శి తిరుమలేష్, జిల్లా నాయకులు ఖాదర్ బాషా, డివిజన్ కార్యదర్శి శివ మాట్లాడుతూ…….* ఫీజు నియంత్రణ చట్టం కింద ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు తీసుకోవాలని అడిగితే పక్కదారిన DGM పరారైనడని వారు వాపొయారు అదేవిధంగా వారు పెట్టినటువంటి నోటీస్ బోర్డ్ లో ఫేక్ ఫీజు లిస్టులను పెట్టడం జరిగింది అదేవిధంగా ఫీజులు ఒత్తిడితో విద్యార్థులకు విద్యార్థులు తల్లిదండ్రులకు అనేక రకాలుగా మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు మరి ప్రభుత్వ నిబంధన ప్రకారంగా ఫీజులు నిర్ణయించి విద్యార్థికి ఎలాంటి ఫీజులుఒత్తిడి లేకుండా చదువు చెప్పాలి అలాగే నారాయణ యజమాన్యంలో ఫీజులు దోపిడిని విద్యాధికారి అయినటువంటి ఆర్ ఐ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు కూడా ఇలాంటి కళాశాలపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ నాయుకులు నవీన్, శివ, ప్రవీణ్, గోవిందు, సాయి, తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!