విజయనగరం నియోజకవర్గ పరిధిలోని గుంకలాంలో రూ. 25 లక్షల వ్యయంతో నిర్మించిన సచివాలయం టైప్-2 భవనాన్ని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలకి అందుబాటులో సచివాలయం .తెచ్చామని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నారు ముఖ్య అతిథిగా పాల్గొని భవన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. రూ. 6.8 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 63 కేవీఏ ట్రాన్సఫార్మర్ ను మీట నొక్కి ప్రారంభించారు.
[zombify_post]


